Monday, December 14, 2009

Karige Loga, Arya-2 Song Lyrics

After Google failed in searching the lyrics for this song, i tried to compose the lyrics, (;-) by listening to the song) ! Thought some might be interested in it, so posted it into my blog :-).

కరిగే లోగ ఈ క్షణం, గడిపేయాలి జీవితం,
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.
కనులై పోయే సాగరం, అలలై పొంగే జ్ఞ్యాపకం,
కలలే జారే కన్నీరే చేరగా !

గడిచే నిమిషం గాయమై,
ప్రతి గాయం ఓ గమ్యమై,
ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ.

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను,
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను ?
నిదురను ధాటి నడిచిన ఓ కల నేను,
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను?
నా ప్రేమే నేస్తం అయిందా... ఓహ్ ఓ ఓఓ ?
నా సగమే ఓ ప్రశ్న గా మారిందా ... ఓఓఓ?
నేడీ బందానికి పేరుందా.. ఓహ్ ఓ ఓఓ?
ఉంటె విడదీసే వీలుందా.. ఓఓఓ?

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే,
మరు నిమిషంలో అలిగే పసివాడివిలే !
నీ పెదవులపై వాడని నవ్వులు పువ్వుని,
నువ్వు పెంచావ, నీ కన్నీటిని జల్లి ?
సాగే మీ జంట నీ చూస్తుంటే ... ఓహ్ ఓ ఓఓ,
నా బాదేంతటి అందంగా వుందే ... ఓఓఒ !
ఈ క్షణమే నూరేలవు తానంటే ... ఓహ్ ఓ ఓఓ,
మరు జన్మే క్షణమైనా చాలంటే ..ఓఓ